Team India off-spinner R Ashwin took to Twitter to urge everyone in his state, Tamil Nadu, to take all the necessary precautions to fight the coronavirus.
#Ashwin
#HanumaVihari
#Teamindia
#Covid19

ప్రజలు భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించిన ఓ ఫొటోను సైతం అతను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. 'ఇది నేటి ఫొటో. భౌతిక దూరం పాటించకుండా జనం రేషన్ షాప్ ముందు వరుసలో నిలబడ్డారు. భయమొక్కటే ఈ పరిస్థితిని మారుస్తుందంటే... అందరూ భయపడాల్సిందే'అని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే ఈ ఫొటో ట్వీట్‌ను అశ్విన్ తర్వాత తొలగించాడు.